
రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. విదేశీ బ్రాండ్లకు సంబంధించి సుమారు 20 రకాల కంపెనీలకు చెందిన మద్యం ధరలను భారీగా తగ్గించేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం పై అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఒక్కో మద్యం ఫుల్ బాటిల్ ధర 3 నుంచి 5000 వరకు ధర తగ్గే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. వేసవిలో కూటమి ప్రభుత్వం తీసుకుపోతున్న ఈ నిర్ణయం మందు బాబులకు ఉత్సాహాన్ని ఇచ్చేదే.