
మీడియా సమావేశంలో సందర్భంగా ఓ జర్నలిస్టు సర్… మీ పార్టీ వాళ్ళు 11 మంది ఉన్నా, 1100 మంది ఉన్నారని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అన్నారు అని గుర్తు చేయగా అందుకు జగన్ చిరునవ్వులు చిందిస్తూ… అవును మా వాళ్ళు 11 మంది…1100 మంది లెవల్లో ఆయన్ను బయపెడుతున్నారు అంటే గొప్పసంగతేకదా… మా వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా అంటూ పవన్‌పై సెటైర్లు వేశారు.